‘యశోద’ కథ వినగానే దర్శకులు ఇటువంటి కథ ఎలా ఆలోచించారా అని ఆశ్చర్యపోయా : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ  /

varalakshmisarathkumar interview about yashodha movie

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం…   # ‘యశోద’ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? – ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోతూ అడిగాను. మీరు ట్రైలర్ చూస్తే… నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత రివీల్ అవుతుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్… మా…