‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లాంచ్

'Vachina Vadu Gautham' action packed teaser launched

రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో హీరో అశ్విన్ బాబు, మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లాంచ్ ‘వచ్చిన వాడు గౌతమ్’ టీజర్ చాలా బావుంది. ఆడియన్స్ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే వావ్ ఫ్యాక్టర్ సినిమాలో ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి.…