Takkar Movie Review in Telugu : ‘టక్కర్’ కాదు..టార్చర్!

Takkar Movie Review in Telugu : 'టక్కర్' కాదు..టార్చర్!

(చిత్రం : టక్కర్, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ : రేటింగ్ : 1.75/5, దర్శకత్వం : కార్తీక్ జి. క్రిష్, నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, యోగిబాబు, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, సుజాత శివకుమార్ తదితరులు. సంగీతం : నివాస్ కె. ప్రసన్న, సినిమాటో గ్రఫీ : వాంచి నాథన్ మురుగేశన్, ఎడిటింగ్ : జి. గౌతమ్, రచన : శ్రీనివాస్ కవినయం-కార్తీక్ జి. క్రిష్, నిర్మాత : సుధాన్ సుందరమ్-జి. జయరామ్) యువతరం క్రేజీ హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. అతడి పేరు వినగానే మనకు బాగా గుర్తుకు వచ్చే సినిమాలు ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఈ రెండు సినిమాలు కథ, కథనాల విషయంలో హీరో, హీరోయిన్ల నటనతో…