సమంతకు కోటి రూపాయలు ఇస్తారట!!

Samantha will be given a crore of rupees!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ సమంతకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరోయిన్‌ గా మారిన తర్వాత ..నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న విషయం కంటే.. ఆ తర్వాతనే ఆమెకు ఇంకా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. అయితే కొంతమంది ఆమెను పొగుడుతుంటే.. మరి కొంతమంది మాత్రం బూతులు తిడుతున్నారు. ఇవేవీ పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. రీసెంట్‌ గా సమంతకి సంబంధించిన ఓ విషయం వైరల్‌ అవుతోంది. మయోసైటిస్‌ వ్యాధికి గురైన తర్వాత సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఎలా డబ్బులు వస్తున్నాయి అని ? అంత లగ్జరీయస్‌ లైఫ్‌ గడపడానికి ఆమెకు ఎవరు మనీ ఇస్తున్నారు అనే…