ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ ఉంటుంది : హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్

'Salar Siege Fire' movie will reach the expectations of fans and audience: Vijay Kiragandur, head of Hombale Films

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ జర్నీ గురించి హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. * ‘సలార్’ జర్నీ ఎలా ప్రారంభమైంది? – మేం సలార్ సినిమాను 2021లో ముమూర్తం పెట్టి స్టార్ట్ చేశాం.…