RRR Movie Review : మనసు దోచిన మల్టీ స్టారర్ !!

RRR Movie Review

by ABDUL M.D-Tollywoodtimes చిత్రం : ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం) దర్శకత్వం : ఎస్‌.ఎస్‌. రాజమౌళి విడుదల : మార్చి 25, 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్: 5/5 నటీనటులు : ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌, శ్రియా శరణ్‌, ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, రాజీవ్‌ కనకాల, రాహుల్‌ రామకృష్ణ తదితరులు. నిర్మాణం :డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్ నిర్మాత: డీవీవీ దానయ్య కథ: విజయేంద్ర ప్రసాద్‌ సంగీతం : ఎం.ఎం. కీరవాణి సినిమాటోగ్రఫీ : సెంథిల్‌ కుమార్‌ ఎడిటర్‌ : అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి’ లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రమిదే…