చిత్రం : రెట్రో విడుదల : 01 మే 2025 రేటింగ్ : 2.75/5 నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయం రవి, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్, శ్రియా శరణ్ తదితరులు దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతలు: జ్యోతిక, సూర్య, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండ్యన్ సంగీతం : సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ ఎడిటర్: షఫీఖ్ మహ్మద్ ఆలీ బ్యానర్: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రమే ‘రెట్రో’. సూర్య నుంచి కంబ్యాక్ సినిమా అవుతుంది అనిపించేలా ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం…. కథ: ఈ చిత్రం…