‘Priyadarshi is headlining interesting subjects; Indraganti’s movies are enjoyable’: Vijay Deverakonda says, releasing Teaser of ‘Sarangapani Jathakam’

'Priyadarshi is headlining interesting subjects; Indraganti's movies are enjoyable': Vijay Deverakonda says, releasing Teaser of 'Sarangapani Jathakam'

‘Sarangapani Jathakam’, directed by Mohanakrishna Indraganti, is produced by Sivalenka Krishna Prasad under the banner of Sridevi Movies. The film stars Priyadarshi and Roopa Koduvayur in lead roles. This is the third collaboration between Indraganti and Sivalenka Krishna Prasad after the successful films ‘Gentleman’ and ‘Sammohanam’. The film is scheduled to be released on December 20th. Today, the teaser was released by the sensational star hero Vijay Deverakonda. Speaking after the teaser release, Vijay Deverakonda said, “I started my career with my brother, Priyadarshi. He has been doing good films…

ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ స్టోరీల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాడు… మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలు ఎంజాయ్ చేశా – సారంగపాణి జాతకం టీజర్ లాంచ్‌లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ

'Priyadarshi is headlining interesting subjects; Indraganti's movies are enjoyable': Vijay Deverakonda says, releasing Teaser of 'Sarangapani Jathakam'

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ”నా బ్రదర్ దర్శి (ప్రియదర్శి)తో నా కెరీర్ స్టార్ట్ చేశా. ఇంట్రెస్టింగ్ కథల్లో లీడ్ రోల్స్ చేస్తూ మనకు మంచి సినిమాలు అందిస్తున్నాడు. అతను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’ టీజర్ ఇప్పుడే చూశాను. అందులో… దర్శి పాత్రకు జాతకాల మీద నమ్మకం ఉంటుంది. జాతకాలు ఎంత…