– రెడ్ అలెర్ట్..చూసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం! – ఈ షోలో ఎక్కువగా వయలెన్స్ ఉంది. – క్రైమ్ మొదలు పెట్టిన డైరెక్టర్ మహి వి రాఘవ్ – జూన్ 15న డిస్నిప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ‘మీరు దాన్ని క్రైమ్ అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటున్నారు’. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న తదుపరి షో ‘సైతాన్’ ఈ షోతో మహి వి రాఘవ్ మనల్ని డీప్ గా క్రైమ్ వరల్డ్ లోకి తీసుకువెళ్లబోతున్నారు. బలంగా ఆకట్టుకునే వెన్నులో వణుకు పుట్టించే రివేంజ్ డ్రామా ఇది. మహి వి రాఘవ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైతాన్ షోలో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షో కథ సామజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలా…