సూరెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై హీరో ధర్మ, హీరోయిన్స్ అమ్ము అభిరామి, చాందిని రావు, నటులు సమ్మెట గాంధీ, బెనర్జీ, దిల్ రమేష్, ‘త్రిబుల్ ఆర్’ చంద్రశేఖర్, మధుమణి, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం, తేజ నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26 న విడుదలకు సిద్దమయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, హీరోలు ఆకాష్ పూరి, నందు, గౌతమ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా.. నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ..విజయ పిక్చర్స్ అధినేత…