(చిత్రం : రామబాణం, రేటింగ్ : 2/5, నటీనటులు : గోపీచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి, ఖుష్బూ. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు. దర్శకత్వం : శ్రీవాస్, నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: మిక్కీ జే మేయర్, డీఓపీ: వెట్రి పళని స్వామి, కథ: భూపతి రాజా, మాటలు : మధుసూధన్ పడమటి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె) ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా…