Who could have imagined that a person living an ordinary life would suddenly become a celebrity? This is exactly what happened in the life of Raj (Rajasekhar). After entering the modeling field from an office boy, he soon walked the ramp with Arjun Rampal, Rahul Bose, Neil Nitin Mukesh, Soha Ali Khan, Amala Paul, Ramya Krishna and others and made a name for himself in the fashion world. Later, Raj entered the Bigg Boss Season 6 house, hosted by famous actor Nagarjuna Akkineni in ‘Star Maa’, and became very popular…
Tag: Raj’s thoughts on the silver screen!
సిల్వర్ స్క్రీన్ చుట్టే రాజ్ ఆలోచనలు!
సాధారణ జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా సెలబ్రెటీగా మారతాడని ఎవరైనా ఊహించగలరా? సరిగ్గా రాజ్ (రాజశేఖర్) జీవితంలో ఇదే జరిగింది. ఆఫీస్ బాయ్ నుంచి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అర్జున్ రాంపాల్, రాహుల్ బోస్, నీల్ నితిన్ ముఖేష్, సోహా అలీ ఖాన్, అమలా పాల్, రమ్య కృష్ణ వంటి వారితో కలిసి ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్ ప్రపంచంలో వెలుగులు విరజిమ్మాడు. అటు తర్వాత ‘స్టార్ మా’ లో ప్రఖ్యాత నటుడు నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ -6 హౌస్ లోకి ఎంటరై ఆ రియాలిటీ షో ద్వారా అత్యంత వీక్షకాదరణ పొందాడు రాజ్. ‘బిగ్ బాస్’లోకి అడుగుపెట్టిన కంటిస్టెంట్లు ఎందరో సెలబ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా పేరు తెచ్చుకున్నవారిలో రాజ్ కూడా ఒకరు. ఇప్పుడు అతడి దృష్టి అంతా…