‘జైలర్’ వీరవిహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత రికార్డులను వెతికి మరీ వాటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది. ప్రతీ ఏరియాలో ‘జైలర్’ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇక తలైవా దాదాపు పుష్కర కాలం తర్వాత హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాసీ హిట్టు కాదు. విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్ మార్కెట్ ఉన్న తెలుగులోనూ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. నిజానికి రజనీ సినిమాలు గతకొంత కాలంగా తెలుగులో కనీసం పబ్లిసిటీ ఖర్చులు ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి. కానీ ‘జైలర్’ మాత్రం ఊహించని రేంజ్‌లో దూసుకుపోతుంది. తాజాగా తెలుగులో రజనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన తొలి డబ్బింగ్ సినిమాగా ‘జైలర్’ రికార్డులకెక్కింది. మాములుగా ఒక సినిమా…