‘Pushpa-2’ ticket prices reduced

'Pushpa-2' ticket prices reduced

Icon star Allu Arjun is the latest blockbuster ‘Pushpa 2: The Rule’. It is known that this film is creating a tsunami of collections at the box office, regardless of whether it is Telugu, Hindi or Tamil. In just 3 days, this film has collected more than Rs. 600 crores. However, it is known that the movie has received negative feedback from the movie audience regarding the ticket rates of this film. After the release, the film team, which had set the benefit show ticket at Rs. 1250, set the…

తగ్గిన ‘పుష్ప-2’ టికెట్‌ ధరలు

'Pushpa-2' ticket prices reduced

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘పుష్ప2: ది రూల్‌’. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం అని తేడా లేకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ఈ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా టికెట్‌ రేట్లకు సంబంధించి మూవీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. బెనిఫిట్‌ షో టికెట్‌నే రూ.1250గా పెట్టిన చిత్రబృందం విడుదలైన తర్వాత టికెట్‌ రేట్లను సింగిల్‌ స్క్రీన్‌లో రూ.350గా.. మల్టీప్లెక్స్‌లో రూ.550గా పెట్టింది. దీంతో సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు చాలా దూరమయ్యారు. ముఖ్యంగా ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు ఈ సినిమాకి వెళ్లాలి అంటే సింగిల్‌ స్క్రీన్‌లో రూ.1380 అవ్వనుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు కానుంది. దీంతో…