‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

priyamani launches bomma adirindhi dimma thirigindi poster

మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ణిదీప్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మాత‌లుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వాహణలో ప్ర‌ముఖ కామెడీ హీరో ష‌క‌ల‌క శంక‌ర్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’. నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్‌తో అటు ఆడియెన్స్ ఇటు ఇండస్ట్రీ వ‌ర్గాల ఎటెన్ష‌న్ తెచ్చుకున్న ఈ చిత్ర బృందం ఆ త‌రువాత రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌తో కూడా అనూహ్య స్పంద‌న అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో యూనిట్ స‌భ్యులు తాజాగా ఓ మోష‌న్ పోస్ట‌ర్ సిద్ధం చేశారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్ర‌‌ముఖ స్టార్ హీరోయిన్ డ‌స్కీ…