Prince Film Production Begins for New Thriller

Prince Film Production Begins for New Thriller

The new film featuring Prince has officially begun production. Starring Prince and Suhana Mudwan as the female lead, along with Sunaina and Nellore Sudarshan in prominent roles, the movie is under the direction of Kumar Ravi Kanti. This project is being produced by the well-known Light Storm Celluloids. A pooja ceremony was held at K L Studio, attended by numerous industry personalities who extended their best wishes to the film crew. Kumar Ravi Kanti announced that filming is scheduled for June, July, and August, with plans to shoot some musical…

ప్రిన్స్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం

Prince Film Production Begins for New Thriller

హీరో ప్రిన్స్, సుహానా ముద్వాన్ హీరోయిన్ గా ,సునైనా ,నెల్లూరు సుదర్శన్ , ప్రధాన పాత్రలలో కుమార్ రవికంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ అయిన లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్ పై కుమార్ రవి కంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎల్ స్టూడియోలో జరిగిన పూజా కార్య‌క్ర‌మాల‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు అయ్యారు. చిత్ర బృందాన్ని అభినందించారు. కుమార్ రవి కంటి గారు మాట్లాడుతూ ఈ చిత్రం జూన్ జూలై మరియు ఆగస్ట్ లో ఏకధాటిగా సినిమా చిత్రీకరణ జరుపుకుని విదేశాలలో సాంగ్స్ షూటింగ్ జరుపుకోనుంది.అద్భుతమైనసాంకేతిక విలువలు కలిగిన చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ బేబీ దియ రవికంటి గారు కొట్టారు మరియు కెమెరా స్విచ్ ఆన్ శ్రీమతి సుమ రవికంటి గారు, బేబీ మాయ రవికంటి గారు…