Prasanth Varma Cinematic Universe is a Pan-India shared universe of original Indian superhero movies created by creative director Prasanth Varma. The first feature of the universe titled HANU-MAN starring talented young hero Teja Sajja is gearing up to give an experience like never before for the audience across all languages. The makers awestruck the entire nation with the teaser of the movie. Every frame was so captivating, and the presence of Lord HANUMAN gave goosebumps to one and all. Prasanth Varma is lauded for his vision and Teja Sajja made…
Tag: Prasanth Varma’s Pan India Movie HANU-MAN Teaser Clocks 50 M+ Views
50 మిలియన్ + వ్యూస్..1మిలియన్ + లైక్స్ ని క్రాస్ చేసిన ‘హను-మాన్’ టీజర్!
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి చిత్రంగా వస్తున్న హను-మాన్ అన్ని భాషల ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లార్డ్ హను మాన్ ప్రజన్స్ అందరికి గూస్బంప్స్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ విజన్, సూపర్ హీరోగా తేజ సజ్జ ఆకట్టుకున్నారు. తాజాగా హనుమాన్ టీజర్ 50 మిలియన్ల వ్యూస్, 1మిలియన్+ లైక్స్ తో అరుదైన రికార్ద ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. హనుమంతుడి ముందు తేజ సజ్జ చేతిలో గద్దతో…