నందమూరి బాలయ్య ‘అఖండ’తో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ అందాల సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టడమేకాదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోస్టులు పెడుతూ నెటిజనుల ప్రశ్నలకు, అభిమానుల చిలిపి పోస్టులకు అంతే చిలిపిగా సమాధానాలిస్తూ తనకంటూ ఓ క్రేజ్ ని ఏర్పరచుకుంటోంది! తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో రెడ్ బ్లౌజ్‌లో పరువాలు చూపిస్తూ ప్రగ్యాజైస్వాల్ పెట్టిన హాట్ పిక్స్ యువతరానికి కేక పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రెడ్ కలర్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాను ధరించిన గాగ్రా, చోళీలో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది! ఆఫర్ల కోసం పరువాల్ని వలగా విసురుతోంది ఈ ‘అఖండ’ బ్యూటీ!! ‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ప్రగ్యా జైస్వాల్ తన నటనతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత…