పెదకాపు: శ్రీకాంత్‌ అడ్డాల సాహసానికి మెచ్చు కోవాల్సిందే..!

Pedakapu: Srikanth Addala's adventure should be appreciated..!

సెన్సిబుల్‌ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్‌ అడ్డాల ‘నారప్ప’తో మాస్‌ సినిమాలు డీల్‌ చేయడంలో కూడా దిట్ట అని నిరూపించుకున్నాడు. పేరుకు రీమేక్‌ సినిమానే అయినా.. ఒరిజినల్‌ సోల్‌ మిస్సవ్వకుండా శ్రీకాంత్‌ తన టేకింగ్‌తో కథను నడిపిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని హీరోగా పెట్టి ‘పెద కాపు’ అనే ఓ అవుట్‌ అండ్‌ అవుట్‌ రా, రస్టిక్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ నుంచి మొన్న రిలీజైన గ్లింప్స్‌ వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. ఓ సామాన్యుడు సంతకం అంటూ మేకర్స్‌ సినిమాను ప్రమోట్‌ చేస్తూ జనాల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ చేస్తున్నారు. ‘పెదకాపు’ సినిమాను ఈ నెలాఖరులో 28న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రమోషన్‌ల…