Pan India Rebel Star Prabhas’ “Billa 4K” massive release in US

Pan India Rebel Star Prabhas' "Billa 4K" massive release in US

It is well known that vintage films are being remastered and re-released in theatres, and fans are enjoying the re-releases as if they were a festival. In such category, films such as Pokiri, Jalsa, Gharana Mogudu, and Chenna Kesava Reddy have previously been released and received immense love from the audience and fans. The 4K latest version of Prabhas’ movie ‘Billa’ will be released on the 23rd of this month as a birthday present for Prabhas fans. This film will be released at record level in United States. The film…

యూఎస్‌లో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బిల్లా’ 4k లేటెస్ట్ వెర్షన్

Pan India Rebel Star Prabhas' "Billa 4K" massive release in US

ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్‌ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా యూఎస్‌లో రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది. యూఎస్‌లో 70 పైగా లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు. రీ రిలీజ్ మూవీస్‌లో ఇది అత్యధిక థియేటర్స్ లిస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాకి అభిమానులు ఇప్పటి నుంచే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు. అనుష్క,…