శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే, సుమన్, భానుచందర్, తిలక్, గిరి, సోనియా చౌదరి తదితరులు నటించిన చిత్రం ‘నువ్వే నా ప్రాణం’. ఈ చిత్రానికి నిర్మాత శేషు మలిశెట్టి. మణిజెన్నాసంగీతాన్ని అందించగా.. నేపథ్య సంగీతం: రాజా, ఫైట్స్: మల్లి సమకూర్చారు. టీజర్, ట్రైలర్, పాటలతో ఇటీవల కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన చిత్రం ఇది. ఆదిత్య ఆడియో ద్వారా విడుదలైన`నువ్వే నా ప్రాణం`లోని ప్రతి పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, ఇన్ స్టా రీల్స్ లో పాటలు వైరల్ అయ్యాయి. దీంతో సినిమాపై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం అంచనాలకు అనుకుందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..! కథలోకి.. గైనకాలజిస్ట్ అయిన కిరణ్మయి( ప్రియా…