విక్టరీ వెంకటేష్, శైలేశ్ కొల‌ను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ # వెంకీ75 జనవరి 25న అనౌన్స్ మెంట్

Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project #Venky75 Announcement Out January 25th

‘’ఎఫ్3’’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం కోసం ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను తో చేతులు కలపనున్నారు. వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం- #వెంకీ75, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా రాబోతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ‘శ్యామ్ సింగరాయ్’ తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్ ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో రూపొందించనుంది. వెంకటేష్‌కి ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది. సక్సెస్ ఫుల్ పీపుల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తుంది. అది గన్ కాదు..…

Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project #Venky75 Announcement Out January 25th

Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project #Venky75 Announcement Out January 25th

Victory Venkatesh who is riding high with the blockbuster success of F3 will be joining forces with the very talented director Sailesh Kolanu who delivered consecutive hits with the HITverse, for a high-budget film to be produced by Venkat Boyanapalli of Niharika Entertainment. The landmark 75th film of Venkatesh- #Venky75 is production No 2 from Niharika Entertainment and they made a successful foray into production with Shyam Singha Roy. The most prestigious project of the production house will be mounted on a large scale. This indeed will be the highest-budget…