Nihansh’s first birthday celebration was a feast for the eyes

Nihansh's first birthday celebration was a feast for the eyes

* Uppal MLA Bandari Lakshma Reddy wished Nihansh a happy birthday The first birthday celebrations of Nihansh, the son of Uppal MLA Bandari Laxma Reddy’s personal assistant (PA) Aleti Ramesh, were held with great pomp and show at the Swagat Convention Hall in Mallapur. Uppal MLA Bandari Laxma Reddy attended the event, cut the cake and wished Nihansh a happy first birthday. He said, “Happy Birthday to Nihansh” and bestowed his blessings. Corporators Pannala Devender Reddy, Shanthi Sai Janasekhar, Singireddy Sirisha Somasekhar Reddy, Jarripotula Prabhudas, former corporators Gandham Joshna Nageswara…

కన్నులపండువగా నిహన్ష్ ప్రథమ బర్త్ డే వేడుక

Nihansh's first birthday celebration was a feast for the eyes

* హ్యాపీ బర్త్ డే టు నిహన్ష్ అంటూ ఆశీస్సులు అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యక్తిగత సహాయకుడు ( పీఏ) ఆలేటి రమేష్ కుమారుడు నిహన్ష్ మొదటి జన్మదిన వేడుకలు మల్లాపూర్ లోని స్వాగత్ కన్వెన్షన్ హాల్ లో వైభవంగా కన్నులపండువగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై కేక్ కట్ చేసి నిహన్ష్ కు మొదటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే టు నిహన్ష్ అంటూ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన శేఖర్, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి , జర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ లు గంధం జోష్నా నాగేశ్వరరావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి,…