ఉగాది సందర్భంగా ‘ది వారియర్’లో రామ్ పోతినేని స్టైలిష్ పోలీస్ లుక్ విడుదల

New racy poster from Lingusamy-RAPO's The Warriorr released

ఉగాదికి ఉస్తాద్ రామ్ పోతినేని స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాపో (#RAPO) అభిమానులకు పండగ తీసుకొచ్చారు. ఆయన స్టైలిష్ పోలీస్ లుక్ అదుర్స్ అని అంతా అంటున్నారు. రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ‘ది వారియర్’లో రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేయడం ఆయన కెరీర్‌లో ఇదే తొలిసారి. సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు రామ్ పోలీస్ అనే సంగతి వెల్లడించారు. ఆ లుక్‌లో షార్ట్ హెయిర్…

New racy poster from Lingusamy-RAPO’s The Warriorr released

New racy poster from Lingusamy-RAPO's The Warriorr released

The Warrior starring Ram Pothieni is among the eagerly expected movies for many reasons. For, the young Telugu actor has partnered with ace director N Lingusamy for the first time and this film, a bilingual, will mark Ram’s debut in Kollywood. Also, it will show Aadhi Pinisetty in a hitherto unseen role of a strong villain. Today, makers of The Warriorr have packed a punch with a high voltage poster The poster shows Ram Pothineni riding a two-wheeler in police dress. It looks like a chase scene and Ram shows…