హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ నారా రోహిత్‌!?

Nara Rohit fell in love with the heroine!?

తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో నారా రోహిత్‌. ‘ప్రతినిధి’ సినిమాతో ఆడియెన్స్‌కి మంచి కిక్కిచ్చిన రోహిత్‌.. ఆ మూవీ సీక్వెల్‌ ‘ప్రతినిధి 2’తో మాత్రం నిరాశపరిచాడు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో రోహిత్‌ ఒకరు. తాజాగా ఆయన పెళ్ళికి సంబంధించిన అప్డేట్‌ ఒకటి సందడి చేస్తుంది. అది కూడా ఒక హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. సాక్షాత్‌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన రోహిత్‌ ఇండస్ట్రీలో మంచి సినిమాలతో ఫర్వాలేదనిపిస్తునాడు. భారీ హిట్లు లేకపోయినా డిజాస్టర్‌ కథలు కూడా తీయకపోవడంతో కెరీర్‌ సాఫీగానే సాగుతోంది. అయితే వయసు మాత్రం నాలుగు పదులు దాటడంతో పెళ్లి చేసేయాలని నారా ఫ్యామిలీ ఫిక్స్‌ అయిపోయిందంట. అంతే కాదు త్వరలోనే పెళ్ళికి ముహర్తం కూడా ఫిక్స్‌ చేశారు. ఈ నెల…

Nara Rohit fell in love with the heroine!?

Nara Rohit fell in love with the heroine!?

Hero Nara Rohit impressed the audience with his first movie ‘Banam’. Rohit, who gave a good kick to the audience with the movie ‘Pratinidhi’, but disappointed with the sequel of that movie ‘Pratinidhi 2’. Apart from all this, Rohit is one of the most eligible bachelors in the industry. The latest update related to his marriage is buzzing. It is also reported that he will love and marry a heroine. Sakshat AP CM Chandrababu Naidu’s younger son Rohit feels that there is no problem with good movies in the industry.…