కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మోహన్ వడ్లపట్ల – జో శర్మ థ్రిల్లర్ మూవీ ‘M4M’

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘M4M’ (Motive for Murder) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్‌లోని “PALAIS – C” థియేటర్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగనుంది. గొప్ప అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో జో శర్మ ‘Waves 2025’ ఈవెంట్‌లో అమెరికన్ డెలిగేట్/నటిగా పాల్గొని, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా M4M టీమ్ ముంబయిలోని IMPPA…

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Tollywood filmmaker Mohan Vadlapatla’s upcoming film ‘M4M’ (Motive for Murder) has received a great opportunity at the prestigious Cannes Film Festival. The film will have its private screening on May 17th at 6:00 PM at the “PALAIS – C” theater in Cannes. Known for his refined taste as a producer, Mohan Vadlapatla has made his directorial debut with this film, which features Jo Sharma, an American Actress in the lead role. Even before its official release, the film has already been receiving international acclaim and awards. Recently, Jo Sharma represented…