Mad Square Movie Review in Telugu : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రివ్యూ : వినోదాల విందు!

Mad Square Movie Review in Telugu

చిత్రం: ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల : మార్చి 27, 2025 రేటింగ్ : 3/5 నటీనటులు : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు ఓఐ తదితరులు దర్శకత్వం : కళ్యాణ్ శంకర్ నిర్మాతలు : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య. సంగీతం : భీమ్స్ సినిమాటోగ్రఫీ : షామ్ దత్ ఎడిటర్ : నవీన్ నూలి ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా నేడు (మార్చి 27, 2025) విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం… కథ…