మనోహర్ చిమ్మని దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “YO! 10 ప్రేమకథలు” సినిమా

" YO! 10 Prema Kathalu" - A Youthful Love Entertainer with 10 Unique Love Stories, Launches with Grand Ceremony

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో “YO! 10 ప్రేమకథలు” సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పది మంది పాపులర్ హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. “YO! 10 ప్రేమకథలు” చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత, నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని రూపొందించనున్నారు. మనోహర్ చిమ్మని మంచి దర్శకుడు, ప్రతిభగల రచయిత. ఆయన గతంలో “కల”, “అలా”, “వెల్కమ్” , “స్విమ్మింగ్ ఫూల్” వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకాన్ని రాసి 1998లో నంది పురస్కారం గెల్చుకున్నారు. తాజాగా “YO! 10 ప్రేమకథలు” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్…

” YO! 10 Prema Kathalu” – A Youthful Love Entertainer with 10 Unique Love Stories, Launches with Grand Ceremony

" YO! 10 Prema Kathalu" - A Youthful Love Entertainer with 10 Unique Love Stories, Launches with Grand Ceremony

Youthful love entertainers always resonate with audiences, and “YO! 10 Prema Kathalu” promises to be just that. Presented by PC Creations and produced by Manutime Movie Mission, this film boasts an ensemble cast of ten popular heroes and heroines. The film is helmed by renowned director, writer, and Nandi Award winner Manohar Chimmani, known for his previous works like “Kala,” “Ala,” “Welcome,” and “Swimming Pool.” The film’s launch was a grand affair, graced by prominent directors Veerashaker and Chandra Mahesh as chief guests. Director Veerashaker sounded the clapboard, marking the…