`కొత్త కొత్త‌గా..`ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల

KotthaKotthagaa Telugu Movie poster launch

ఫ‌న్ ఫిల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బిజి గోవింద‌రాజు స‌మ‌ర్ప‌ణలో ఎం. ముర‌ళీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`..హ‌నుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌కుడు. అజ‌య్‌, విర్తి వ‌ఘాని,ఆనంద్ ప్ర‌ధాన‌ల పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు. తారాగ‌ణం: అజ‌య్‌, విర్తి వ‌ఘాని, ఆనంద్, కాశీ విశ్వ‌నాథ్‌, తుల‌సి, క‌ళ్యాణ్ న‌ట‌రాజ‌న్‌, ప‌వ‌న్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్‌: ఫ‌న్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌: బిజి గోవింద‌రాజు నిర్మాత‌: ముర‌ళీధ‌ర్ రెడ్డి ముక్క‌ర‌ ద‌ర్శ‌క‌త్వం: హ‌నుమాన్ వాసంశెట్టి సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌ ఎడిట‌ర్: ప్ర‌వీణ్ పూడి డీఓపి: వెంక‌ట్‌…