రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై “యస్.ఆర్. కళ్యాణమండపం” సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఎంతో బిజీ అరిస్టుగా మారిపోయాడు. తాజాగా తను నటిస్తున్న ఈ సినిమా పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ “సెబాస్టియన్” PC 524. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్దారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రమోద్, రాజు, జయచంద్రా రెడ్డి, కె ఎల్ మదన్ లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నమ్రతా దారేకర్ , కోమలి…
Tag: Kiran Abbavaram’s ‘Sebastian P.C. 524’ is based on a novel concept
Kiran Abbavaram’s ‘Sebastian P.C. 524’ is based on a novel concept
After debuting in ‘Raja Varu Rani Varu’, Kiran Abbavaram scored a blockbuster with ‘SR Kalyanamandapam’ in 2021. Kiran is now a hero with huge popularity among the Telugu audience. By choosing the right projects, he has become a busy actor. His upcoming movie, ‘Sebastian P.C. 524’, is a village-based story that is also about pure love. A comedy thriller, it is coming against the backdrop of a hero with night blindness. Written and directed by Balaji Sayyapureddy, the film is being produced by Siddha Reddy on Jyovitha Cinemas and presented…