ఉగాది సందర్భంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” మొద‌టి సాంగ్ ‘లాయర్ పాప’ విడుద‌ల‌‌..

ఉగాది సందర్భంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం "నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని" మొద‌టి సాంగ్ 'లాయర్ పాప' విడుద‌ల‌‌..

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రోడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. కొత్త దర్శకుడు కార్తిక్ శంక‌ర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్ప‌టికే టాకి పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా మొదటి పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా…