ప్రేక్షకుడు పెట్టే టికెట్ డబ్బులకు సరిపడా వినోదాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాను : ‘జిన్’ చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్

jinn-promises-entertainment-worth-every-rupee-spent-on-a-ticket-director-chinmay-ram-2

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మాతగా చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దర్శకుడు చిన్మయ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. * మాది కర్ణాటక. కన్నడ ఇండస్ట్రీలో నేను 17 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇప్పటికే నేను కన్నడ భాషలో రెండు చిత్రాలు తీశాను. తెలుగులో ‘జిన్’ నా మొదటి చిత్రం.…

Jinn promises entertainment worth every rupee spent on a ticket: Director Chinmay Ram

Jinn promises entertainment worth every rupee spent on a ticket: Director Chinmay Ram

Produced by Nikhil M. Gowda under the Sadalamma Film Productions and Bilva Studios banners, the upcoming film Jinn is directed by Chinmay Ram. The film features Amit Rao, Parvez Simba, Prakash Tuminad, Ravi Bhat, and Sangeetha in key roles. Slated for a grand release on December 19, the teaser and trailer released as part of promotions have received a strong response. As the release date approaches, director Chinmay Ram spoke to the media and shared insights about the film. Excerpts from his interaction: I am from Karnataka and have been…