అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం `జైత్ర`. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటించారు. తోట మల్లికార్జున దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత. ఈ చిత్రం ఈ శుక్రవారం 26 మే-2023న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయింది..మరి ఈ ‘ జైత్ర’ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.. కథ: (సన్నీ నవీన్ )జైత్ర ఒక రైతు. అలాంటి రైతు జీవితంలోకి ఒక అమ్మాయి రోహిణి రేచల్ (దాక్షాయిని) వస్తుంది. తన వృత్తి పరంగా రీసెర్చ్ పనిమీద రాయలసీమకు వచ్చిన దాక్షాయిని , జైత్ర కు దగ్గర అవుతుంది. ఎలా సాగుతున్న వీరికి ఒక చిన్న కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని వీరు ఎలా ఎదుర్కోన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: రాయలసీమ స్లాంగ్ ,…