Inauguration of Kadambari Homeopathy Clinic

Inauguration of Kadambari Homeopathy Clinic

Hyderabad: V.K. in Hyderabad, Dil Sukh Nagar, Gaddi Annaram, Asmangad area. Kadambari Homeopathy Clinic at Dhage Nagar Main Road has grand opening. A large number of political leaders, film and TV actors, local celebrities, doctors, clinic staff and people participated in this program. Speaking on this occasion, Dr. Saishri said that Kadambari Homeopathy Clinic has been started with the aim of building a healthy society. He said that homeopathy is a medicine like mother without any side effects. He said that homeopathy is the best medicine for today’s generation and…

ఘ‌నంగా కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభం

Inauguration of Kadambari Homeopathy Clinic

హైదరాబాద్: హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ , గడ్డి అన్నారం , అస్మాంగడ్ ప్రాంతంలోని వి.కే. ధాగే నగర్ మెయిన్ రోడ్‌లో కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజ‌కీయ నాయ‌కులు, సినీ ,టీవి నటులు , స్థానిక ప్రముఖులు, వైద్యులు, క్లినిక్ సిబ్బంది, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ సాయిశ్రీ మాట్లాడుతూ.. ఆరోగ్య‌క‌ర‌మైన స‌మాజాన్ని నిర్మించాల‌న్న ల‌క్ష్యంతో కాదంబ‌రి హోమియోపతి క్లినిక్‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అని తెలిపారు. నేటి తరానికి మేటి వైద్యం హోమియోపతి అని, తాను వైద్య ప్ర‌ముఖ‌ల ద‌గ్గ‌ర నేర్చుకున్న విద్య‌ని అస్మాంగడ్ ప్రాంత వాసుల‌కు అందుబాటులోకి తీసుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. గ‌డ్డి అన్నారం ప్రాంత కాలనీల‌ నాయ‌కులు వ‌చ్చి విషెస్ అందించ‌డం సంతోషంగా…