తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే సినిమా లైఫ్ ‘లవ్ యువర్ ఫాదర్’ మూవీ గ్రాండ్ ఓపెనింగ్

Film Life 'Love Your Father' is the grand opening of the movie which shows the bond between father and son

మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం లైఫ్ లవ్ యువర్ ఫాదర్. మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ప్రొడ్యూసర్స్ గా వస్తున్న సినిమా LYF ‘Love Your Father’ మూవీ పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీ కెమెరా స్విచ్ ఆన్ చేసింది నెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని. క్లాప్ కొట్టింది సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు. స్క్రిప్ట్ నీ అందించింది గోపాల్…