Eesha Rebba Adds Glamour to Viindya Gold – Silver Bar Challenge

Eesha Rebba Adds Glamour to Viindya Gold – Silver Bar Challenge

▪️ Ongoing Event at Sarath City Mall Hyderabad: Popular Tollywood actress Eesha Rebba graced the Viindya Gold – Silver Bar Challenge event held at the renowned shopping hub, Sarath City Mall (AMB Mall, Kondapur), and added glamour to the occasion. The event, which began on May 23, will continue till May 25. Speaking on the occasion, Eesha Rebba said, “This is a golden celebration. The event is grand and colorful. Unique programs like this offer unforgettable experiences. Since it is being organized by a trusted brand like Viindya Gold, it…

వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ లో సందడి చేసిన ఈషా రెబ్బ

Eesha Rebba Adds Glamour to Viindya Gold – Silver Bar Challenge

▪️ శరత్ సిటీ మాల్‌లో కొనసాగుతున్న ఈవెంట్ హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall కొండాపూర్‌)లో వింధ్య గోల్డ్ (Viindya Gold) – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ ఈవెంట్ కు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బ హాజరై సందడి చేశారు. మే 23న ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీ వరకు కొన‌సాగుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ, “బంగారం లాంటి వేడుక ఇది. ఈవెంట్ చాలా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అనుభూతినిస్తాయి. వింధ్య గోల్డ్‌ వంటి నమ్మకమైన బ్రాండ్‌ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని” అని…