Dr. Pratani Ramakrishna Goud Condemns Trump’s Decision to Impose 100% Tax on Telugu Films

Dr. Pratani Ramakrishna Goud Condemns Trump's Decision to Impose 100% Tax on Telugu Films

Dr. Pratani Ramakrishna Goud, President of the Telangana Film Chamber, strongly condemned the recent decision by U.S. President Donald Trump to impose a 100% tax on Indian and non-American films. He stated that the order, which he saw in the news yesterday, is highly unjust and deeply concerning. He emphasized that the film industry is not merely a business but a livelihood for lakhs of workers across 24 crafts. South Indian films, in particular, involve investments worth thousands of crores, and these films see significant collections both in India and…

తెలుగు సినిమాల‌పై 100శాతం ట్యాక్స్ విధించిన ట్రంప్ నిర్ణ‌యాన్ని ఖండించిన డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్.

Dr. Pratani Ramakrishna Goud Condemns Trump's Decision to Impose 100% Tax on Telugu Films

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్న ఒక జీవో జారీ చేసినట్లు న్యూస్ లో చూడడం జరిగింది. ఇండియన్ సినిమాలు, అమెరికాయేతర సినిమాలపై 100 శాతం టాక్స్ విధిస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయం అని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక కంపెనీ కాదు. 24 క్రాఫ్ట్ లలో కొన్ని లక్షల మంది కార్మికుల జీవనాధారం ఫిల్మ్ ఇండస్ట్రీ. మన సౌత్ ఇండియన్ సినిమాలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీస్తున్నారు. ఇక్కడ ఎంత కలెక్షన్స్ వస్తాయో, అమెరికాలో కూడా అదే విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అమెరికా లో మన ఇండియన్స్ కూడా లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇండియన్ సినిమాలకు కూడా అక్కడ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇవన్నీ…