Director Teja, who is quite popular in Telugu Cinema, is now all set to make his mark in Bollywood as well. The ace director will be directing two projects in Hindi, which are produced by Time Films in association with NH Studioz and Triflix Films. One of the two projects signed by Teja is a movie, titled “Zakhami”. The film will have two Bollywood stars playing the lead roles and the entire shoot will be wrapped in a snow area of Kashmir. The director will also be making a web…
Tag: Director Teja signs two Bollywood projects !!!
దర్శకుడు తేజ బాలీవుడ్ ఎంట్రీ!!
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తెలుగు చిత్రసీమలో మంచి పాపులర్ అయిన తేజ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. వీటిని టైమ్ ఫిల్మ్స్ NH స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్తో కలిసి నిర్మించనుంది. తేజ సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్లలో ఒకటి ‘జఖమి’. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్లోని మంచు ప్రాంతంలో జరగనుంది. మరో ప్రాజెక్ట్ ‘తస్కరి’ అనే వెబ్ సిరీస్. 1980 బ్యాక్డ్రాప్లో నాలుగు సీజన్ల సిరీస్ గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల…