Parasuram Srinivas, who provided dialogues for Aswathama film, is now helming an action drama film, titled Ranasthali. Starring Karnatakapu Dharma in the lead role, the first look poster of the movie was launched by renowned director Krish Jagarlamudi. The event was attended by director Parasuram Srinivas, cameraman Jasti Balaji, editor Bhuvan Chandar, actors Dharma, Prashanth, Shiva Jami, Nagendra, Vijay Raga and camera assistant Sai, assistant director Murthy. Speaking at the poster launch event, the director said that Ranasthali is no less than a big budget film as it is packed…
Tag: Director Krish launches Ranasthali first look poster
ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా విడుదలైన ‘రణస్థలి’ ఫస్ట్ లుక్ పోస్టర్
సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ, ప్రశాంత్, శివ జామి ,నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా నటించిన చిత్రం రణస్థలి ఫస్ట్ లుక్ పోస్టర్ డైరెక్టర్ క్రిష్ జాగార్లమూడి రిలీజ్ చేయటం జరిగింది, హీరో నాగశౌర్య నటించిన “అశ్వథ్థామ”సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరుశరాం శ్రీనివాస్ దర్శకత్వంలో సురెడ్డి విష్ణు నిర్మించిన చిత్రం “రణస్థలి”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమయి వున్నారు, ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా “రణస్థలి” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయించడం జరిగింది..ఈ సందర్భంగా .. ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ.. “రణస్థలి” సినిమా రఫ్ కట్ టీజర్ చూస్తుంటే టైటిల్ కు…