Family Star Vijay Deverakonda, Dil Raju, Narayana Murthy, Sreenivas Reddy distributes Telugu Film Journalist Association (TFJA) Health and ID Cards

Family Star Vijay Deverakonda, Dil Raju, Narayana Murthy, Sreenivas Reddy distributes Telugu Film Journalist Association (TFJA) Health and ID Cards

The Telugu Film Journalists Association (TFJA) orchestrated a significant event today at Prasad Labs, Hyderabad, where they distributed Health and ID Cards to journalists, marking yet another milestone in their series of impactful initiatives. The event exuded grandeur, with prominent figures from the industry gracing the occasion, including esteemed actors Vijay Devarakonda, R. Narayanamurthy, and Sreenivas Reddy, along with distinguished personalities such as Chairman of Telangana Media Academy, Srinivas Reddy, and renowned producer Dil Raju, among others. Amidst the jubilant atmosphere, TFJAC shed light on its past endeavors, particularly emphasizing…

‘ఎఫ్‌ 2’కి ఇండియన్‌ పనోరమ అవార్డ్స్

Indian panorama 2019 awards to F2 and anil ravipudi

2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌ 2..ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు, చిత్ర డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడికి అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్‌ 2’ సినిమాతో పాటు డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి ఇండియన్‌ పనోరమ అవార్డ్ అందుకోనున్నారు. ఆ ఏడాదిలో ఇండియన్‌ పనోరమను దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం కూడా ‘ఎఫ్ ‌2’నే కావడం విశేషం. విక్టరీ వెంకటేష్‌, మిల్కీబ్యూటీ తమన్నా, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌ నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో…

సినిమా రివ్యూ: ‘వి’

nani and sudheer babu v movie review

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వి’. అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందామా? ఇదే కథ:కథ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే సూపర్ కాప్ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా) అతని కథ రాయడానికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. అంతలో సడెన్ గా…