Successful producers Dil Raju and Shirish, the driving force behind Sri Venkateswara Creations, recently announced their milestone 60th film #SVC60 featuring rising star Ashish, recognized for his standout roles in Rowdy Boys and Love Me. Debutant director Aditya Rao Gangasani steps into the spotlight, bringing a new creative vision to this landmark production. The film promises a culturally rooted and emotionally intense cinematic experience, set against the vibrant streets of Hyderabad. On the occasion of Ashish’s birthday, the makers have officially unveiled the title and first look of their milestone…
Tag: Dil Raju & Shirish’s #SVC60 Culturally Charged Drama With Ashish & Debut Director Aditya Rao Gangasani Titled DeThadi
దిల్ రాజు & శిరీష్ , ఆశిష్ & ఆదిత్య రావు గంగసాని #SVC60 టైటిల్ దేత్తడి – మాస్ అప్పీలింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్ తమ ప్రైడ్ ప్రాజెక్ట్ #SVC60 ను ఇటీవల ప్రకటించారు. “రౌడీ బాయ్స్”, “లవ్ మీ” సినిమాలతో అలరించిన యంగ్ స్టార్ ఆశిష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో నూతన దర్శకుడైన ఆదిత్య రావు గంగసాని తన క్రియేటివ్ విజన్‌ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్ తో నిండిన, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాస్కు నచ్చే స్టైల్లో “దేత్తడి” అనే టైటిల్ పెట్టారు. ఇది హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ను ప్రామిస్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి…