Dasara Telugu Movie Review : ‘దసరా’ మూవీ రివ్యూ… : అలరించే యాక్షన్ డ్రామా!

Dasara Telugu Movie Review

(చిత్రం : దసరా, దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల, విడుదల తేదీ : మార్చి 30, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సీ, పూర్ణ, జరీనా వాహాబ్ తదితరులు. సంగీతం : సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాణం : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్ , నిర్మాత సుధాకర్ చెరుకూరి) నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దసరా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నానికి జోడీగా కీర్తి సురేష్ మరో ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ…