(చిత్రం: చిట్టి పొట్టి , రేటింగ్: 3.25 , నటీనటులు: రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు, టెక్నికల్ టీమ్: బ్యానర్ – భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా, ఎడిటర్ – బాలకృష్ణ బోయ, మ్యూజిక్ – శ్రీ వెంకట్, సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి, కథ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం – భాస్కర్ యాదవ్ దాసరి) రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రలు పోషించి నటించిన చిత్రం…”చిట్టి పొట్టి”. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ… దర్శకత్వం వహించారు. చెల్లెలు సెంటిమెంట్ తో… ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్… ఫ్యామిలీ ఎమోషన్స్…