ముంబైలో ప్రారంభమైన విజయ్ దేవరకొండ ‘లైగర్’ చివరి షెడ్యుల్

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Liger Last Shooting Schedule Commences In Mumbai

ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) సినిమా షూటింగ్ పూర్తికావొస్తుంది. ఈ మూవీ షూటింగ్, చివరి షెడ్యూల్ నేడు ముంబైలో ప్రారంభమైంది. విజయ్ దేవరకొండతో పాటు మిగిలిన ముఖ్య తారాగణం అంతా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోలను ఎంత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను సరికొత్త అవతారంతో లైగర్ సినిమాలో చూపించనున్నారు. లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ బీస్ట్ లుక్‌లోకి మారిపోయారు. కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్…

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Liger Last Shooting Schedule Commences In Mumbai

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Liger Last Shooting Schedule Commences In Mumbai

Pan India star Vijay Deverakonda’s highly anticipated film LIGER (Saala Crossbreed) is nearing completion. The film’s last and major shooting schedule has commenced today in Mumbai. Vijay Deverakonda and other prominent cast is participating in the shoot. The film’s complete production formalities will be completed with this latest schedule. Dashing director Puri Jagannadh who is known for presenting his heroes in stylish best avatars is showing Vijay Deverakonda in never seen before stylish and action avatar in this crazy Pan India project. Vijay turned into beast mode for the character…