Audience will celebrate New Year after watching ‘Korameenu’ on December 31: Actor Anand Ravi at song launch event

Audience will celebrate New Year after watching 'Korameenu' on December 31: Actor Anand Ravi at song launch event

‘Korameenu’, a raw and rustic film set in the backdrop of Jalaripeta, stars Anand Ravi, Harish Uthaman and Shatru in key roles. The film’s teaser was released recently and it has been a big hit. Today, at an event held in Hyderabad, the film’s song ‘Telisindi Ley’ was released. The makers said that ‘Korameenu’ is a gripping tale involving three major characters: a powerful cop, a driver and his wealthy boss. The premise is that of the cop’s moustache getting removed by a mystery character. The song launch event was…

డిసెంబ‌ర్ 31న వస్తున్న ‘కొరమీను’ చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు: : సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ఆనంద్ ర‌వి

Audience will celebrate New Year after watching 'Korameenu' on December 31: Actor Anand Ravi at song launch event

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ‘తెలిసిందే లే..’ అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌, సింగర్ సునీత్…