Arjuna Phalguna Review: పనికిరాని అర్జునుడు.. ప్రయాజనం లేని పల్గుణుడు!

Arjuna phalguna movie review

చిత్రం: అర్జున ఫల్గుణ విడుద‌ల : 31 డిసెంబర్ 2021 హాయ్ బాక్సాఫీస్ రేటింగ్ : 1.5 న‌టీన‌టులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్ రాజ్‌కుమార్, చైతన్య తదితరులు. ద‌ర్శక‌త్వం: తేజ మర్ని నిర్మాణం : మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంగీతం: ప్రియదర్శన్-బాలసుబ్రహ్మణ్యన్ ఎడిటింగ్ : ఎన్‌.విప్లవ్ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి హీరో శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ తర్వాత న‌టించిన చిత్రం ‘అర్జున ఫ‌ల్గుణ’‌. ‘జోహార్’ చిత్రం ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాట‌లు అందర్నీ ఆకట్టుకునేలా ఉండటంతో సహజంగానే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ…