‘నిశ్శ‌బ్దం’.. హిట్టు బొమ్మ!

nishabdha mmovie finally safe project

స్వీటీ అనుష్క, మాధవన్, మైఖేల్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ వంటి వారు నటించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. దర్శకుడు హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పుడో జరుపుకున్నప్పటికీ.. థియేటర్స్‌లోకి వచ్చే టైమ్‌కి కరోనా రూపంలో థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత థియేటర్స్‌ కోసం కొంతకాలం వెయిట్‌ చేసినా.. సరైన క్లారిటీ లేకపోవడంతో అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ ద్వారా ఈ చిత్రం గాంధీ జయంతి రోజు విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత కాస్త నెగిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. ఓవరాల్‌గా ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వారికి లాభసాటి ప్రాజెక్ట్‌గా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వారు విడుదల చేసే సమయానికి మార్కెట్‌లో సరైన సినిమా లేకపోవడంతో.. అందరూ ఈ…

రివ్యూ: ‘నిశ్శబ్దం’

anushka nishabdham movie review

చిత్రం: ‘నిశ్శబ్దం’విడుదల: అమెజాన్ ప్రైమ్‌ (అక్టోబర్-02/2020)నటీనటులు: అనుష్క, మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలినిపాండే, సుబ్బరాజ్‌, మైకేల్ మ్యాడ్‌సేన్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులుడైరెక్టర్: హేమంత్ మ‌ధుక‌ర్‌సంగీతం: గోపీ సుంద‌ర్‌నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌కో-ప్రోడ్యూసర్: వివేక్ కూచిబొట్లబ్యాన‌ర్స్‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్క్రీన్‌ప్లే, డైలాగ్స్: కోన వెంకట్ఎడిటింగ్‌: ప‌్రవీణ్ పూడి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌ అడ్రస్ అనే విషయం అందరికీ తెలిసిందే. ‘అరుంధతి’ ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాలతో తన రేంజ్ ఏంటో చాటి చెప్పుకుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. చాలా రోజుల తర్వాత మాధవన్ ఈ మూవీలో నటించగా.. అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు విభిన్న పాత్రల్లో నటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో సినిమా…