(చిత్రం: అఖండ 2: తాండవం, రేటింగ్ : 2.5/5, విడుదల: డిసెంబర్ 12, 2025, రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, జగపతిబాబు, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్‌కుమార్, రచ్చ రవి తదితరులు. నిర్మాతలు: రామ్ ఆచంట – గోపి ఆచంట – ఇషాన్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, సమర్పణ: ఎం తేజస్విని నందమూరి, మ్యూజిక్: తమన్, సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాణం: 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ -ఐ.వి.వై ఎంటర్టైన్మెంట్ (బ్యానర్) కొన్ని కాంబినేషన్ లకి సినిమాలకి కథ..కథనం..ఎమోషన్ తో సంబంధం ఉండదు. అలాంటి రేర్ కాంబో బాలయ్య-బోయపాటి. వీరి కాంబినేషన్ అంటే హిట్…
