« అన్నీ వర్గాల ప్రేఓకులను ఆకట్టుకుంటోన్న డార్క్ కామెడీ ట్రైలర్ « మే 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ .. జగదీష్ ప్రతాప్ భండారి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి ప్రధాన తారాగణం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న నెంబర్ వన్ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ అందరూ గొప్పగా మాట్లాడుకునేలా వైవిధ్యమైన కథాంశాలతో అందించే బహృత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రాంతీయ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేలా అసాధారణమైన కంటెంట్‌ను అందిస్తోంది ఆహా. ఆ క్రమంలో డార్క్ కామెడీతో రూపొందిన ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆహాలో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన కథాంశాలను అందించే ఆహా .. సత్తిగాని రెండెకరాలు సినిమా ట్రైలర్ ఈవెంట్‌తో మరో మైల్ స్టోన్‌ను చేరుకుంది.…