‘వాల్తేరు వీరయ్య’ ప్రతి ఒక్కరిని అలరించే నిఖార్సయిన కమర్షియల్ ఎంటర్ టైనర్!:

'వాల్తేరు వీరయ్య' ప్రతి ఒక్కరిని అలరించే నిఖార్సయిన కమర్షియల్ ఎంటర్ టైనర్!:

‘వాల్తేరు వీరయ్య’ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : మాస్ మహారాజా రవితేజ ‘వాల్తేరు వీరయ్య’ గుండెల్లో నాటుకుపోతుంది…పూనకాలు అందరికీ రీచ్ అవుతాయి: దర్శకుడు బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది : నిర్మాత నవీన్ యెర్నేని మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్…